అనాథ పిల్లలతో గబ్బర్ సింగ్ టీమ్
గబ్బర్ సింగ్ టీం అంటే తెలియన చలన చిత్ర ప్రేమికులు ఉండరు. అలాగే వీరు కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో నిలబడ్డారు. వీరు నిత్యం సినిమాలతోనే కాక సమాజక సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న తడవుగానే అనాథ బాలలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications