72 గంటల గద్వాల బంద్
జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు 72 గంటల పాటు గద్వాల బంద్ నిర్వహించారు. గద్వాల నడిగడ్డ జయంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications