జగిత్యాలలో యువతిపై సామూహిక అత్యాచారం, నిందితులను చితక్కొట్టిన బంధువులు

Posted By:
Subscribe to Oneindia Telugu

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ప్రేమ జంటను బెదిరించి ముగ్గురు యువకులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకొంది. నిందితులను యువతి బంధువులు రోడ్డుపై కట్టేసి చితకబాదారు.

జగిత్యాలలో ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు యువకులు బెదిరించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు, ప్రియుడిని చితకబాదారు. అయితే ఈ విషయాన్ని బాధిత యువతి తమ కుటుంబసభ్యులకు వివరించింది.

Gang raped on woman in Jagityal district

అయితే బాధిత యువతి కుటుంబసభ్యులు, బంధువులు నిందితులను పట్టుకొని కట్టేసి చితకబాదారు. నిందితుల్లో ఓ యువకుడు తప్పించుకొని పారిపోయాడు. అయితే ఈ ఘటనపై యువతి బంధువులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lady gang raped in Jagtyal district on Saturday. A couple were going to home on motor bike three unknown persons were obstructed them,and raped on lady.victim family members complained to police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి