జిహెచ్ఎంసీ ఎన్నికలు: ఫిబ్రవరి 2న పోలింగ్, రిజర్వేషన్ల పూర్తి జాబితా ఇదే..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నగారా మోగింది. శుక్రవారం మధ్యాహ్నం రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ వెంటనే సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఫిబ్రవరి 2న తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూలు శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 12 -17 మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగనున్నాయి. 5వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి.

ఇదీ ఎన్నికల షెడ్యూల్
- జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ
- జనవరి 18న నామినేషన్ల పరిశీలన
- జనవరి 21న నామినేషన్ల ఉపసంహరణ
- ఫిబ్రవరి 2న ఎన్నికలు
- ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు
- ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగితే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు.

జిహెచ్ఎంసీ డివిజన్లకు రిజర్వేషన్లు ఇవే...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. బిసి జనరల్ 25, బిసి మహిళ 25, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 5, జనరల్ మహిళ 44, జనరల్ 44 కేటాయించారు.

GHMC Elections: Reservation of Divisions

వార్డుల వారీగా రిజర్వేషన్లు...

ఎస్టీ జనరల్ మొత్తం (1) - 46వ వార్డు
ఎస్టీ మహిళ మొత్తం (1) - 16వ వార్డు

ఎస్సీ జనరల్ మొత్తం (5) - 1, 4, 62, 133, 135 వార్డులు
ఎస్సీ మహిళ మొత్తం (5) - 60, 90, 142, 144, 147 వార్డులు

బీసీ జనరల్ మొత్తం (25) - 3, 29, 39, 43, 48, 51, 52, 53,54, 55, 56, 58, 64, 65, 69, 70, 71, 83, 88, 103, 112, 113, 125, 126, 127

బీసీ మహిళ మొత్తం (25) - 9, 26, 34, 35, 37, 41, 42, 47, 49, 57, 61, 63, 67, 68, 72, 73, 74, 75, 76, 82, 86, 101, 128, 146, 148

జనరల్ (44) - 5, 12, 13, 14, 17, 18, 21, 22, 23, 27, 30 31, 32, 36, 40, 44, 45, 50, 59, 77, 87, 93, 94, 95, 96, 99, 102, 104, 105, 106, 107, 108, 114, 117, 118, 119, 120, 121, 123, 124, 129, 139, 140

జనరల్ మహిళ (44) -2, 6, 7, 8, 10, 11, 19, 20, 24, 25 28, 33, 38, 66, 78, 79, 80, 81, 84, 85, 89, 91, 92, 97, 98, 100, 109, 110, 111, 115, 116, 122, 130, 131, 132, 134, 136, 137, 138, 141, 143, 145, 149, 150

ఏ వార్డు ఎవరికి: వార్డు పేరు.. రిజర్వుడు కేటగిరి

- హస్తినాపురం - ఎస్టీ జనరల్‌
- ఫలక్‌నుమా,- ఎస్టీ మహిళ

- రాజేందర్‌నగర్‌, కవాడిగూడ - ఎస్సీ మహిళ
- అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్‌పేట - ఎస్సీ మహిళ

- కాప్రా, మీర్‌పేట్‌, హెచ్‌బీ కాలనీ, జియాగూడ - ఎస్సీ జనరల్‌
- మచ్చబొల్లారం, వెంకటాపురం - ఎస్సీ జనరల్‌

బిసి మహిళ
- రామాంతాపూర్‌, ఓల్డ్‌మలక్‌పేట్‌, తలాబ్‌ చంచలం
- గౌలిపుర, కూర్మగూడ, కంచన్‌బాగ్‌, బార్కాస్‌
- నవాబ్‌సాహెబ్‌ కుంట, ఘాన్సీబజార్‌, సులేమాన్‌నగర్‌
- అత్తాపూర్‌, మంగళ్‌హాట్‌, గోల్కొండ, టోలిచౌకి
- ఆసిఫ్‌నగర్‌, విజయనగర్‌కాలనీ, అహ్మద్‌నగర్‌
- రెడ్‌హిల్స్‌, మల్లేపల్లి, గోల్నాక, ముషీరాబాద్‌
- ఎర్రగడ్డ, చింతల్‌‌, బౌద్ధనగర్‌, రాంగోపాల్‌పేట

బిసి జనరల్
- చర్లపల్లి, చావునీ‌, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట
- శాలిబండ, గోషామహల్‌, పురానాపూల్‌, దూద్‌బౌలీ
- జహనుమా, రామ్‌నాస్‌పుర, కిషన్‌బాగ్‌, శాస్త్రిపురం
- దత్తాత్రేయనగర్‌, కార్వాన్‌, నానల్‌నగర్‌, మెహిదీపట్నం
- గుడిమల్కాపూర్‌, అంబర్‌పేట్‌, భోలక్‌పూర్‌, బోరబండ
- రాంచంద్రాపురం, పటాన్‌చెరు, గాజుల రామారం
- జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్‌

జనరల్ మహిళ
- ఎ.ఎస్.రావునగర్‌, నాచారం, చిలుకానగర్‌‌
- హబ్సిగూడ‌, ఉప్పల్‌‌, నాగోల్‌, సరూర్‌నగర్‌‌
- రామకృష్ణాపురం, సైదాబాద్‌, మూసారాంబాగ్‌
- ఆజంపుర, మొఘల్‌పుర, ఐఎస్‌ సదన్‌, లంగర్‌హౌజ్‌
- గన్‌ఫౌండ్రీ, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట
- బాగ్‌ అంబర్‌పేట్‌, అడిక్‌మెట్‌, గాంధీనగర్‌, ఖైరతాబాద్‌
- వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, అమీర్‌పేట్‌
- సనత్‌నగర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌, భారతినగర్‌
- బాలాజీనగర్‌, అల్లాపూర్‌, వివేకానందనగర్‌ కాలనీ
- సుభాష్‌నగర్‌, కుత్భుల్లాపూర్‌, జీడిమెట్ల, ఆల్వాల్‌
- నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, మౌలాలి, గౌతమ్‌నగర్‌
- తార్నాక, సీతాఫల్‌మండి, బేగంపేట్‌, మోండా మార్కెట్‌

జనరల్
- మల్లాపూర్‌, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌
- బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, చంపాపేట్‌
- లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం
- అక్బర్‌బాగ్‌, డబీర్‌పుర, రెయిన్‌బజార్‌, పత్తర్‌ఘట్టి
- లలిత్‌బాగ్‌, రియాసత్‌ నగర్‌, ఉప్పుగూడ, జంగంమెట్‌
- బేగం బజార్‌, మైలార్‌దేవ్‌పల్లి, జాంబాగ్‌, రాంనగర్‌
- బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ
- వెంగళరావునగర్‌, రహ్మత్‌నగర్‌, కొండాపూర్‌
- గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, మియాపూర్‌
- కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్‌, ఫతేనగర్‌
- ఓల్డ్‌బోయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌
- ఆల్విన్‌కాలనీ, సూరారం, ఆనంద్‌బాగ్‌ ఈస్ట్‌, మల్కాజ్‌గిరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+