వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విందు పాలిటిక్స్: రేవంత్‌ను బిజెపి షాక్ వెనుక..! కెటిఆర్‌కు లోకేష్ కౌంటర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల బరిలో విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అనేక కీలక పరిణామాలకు ఇవి వేదికలుగా మారుతున్నాయి. అసమ్మతి నాయకులు, బలమైన స్థానిక నేతలను అనుకూలంగా మార్చుకొనేందుకు అభ్యర్థులు విందులకు పెద్దపీట వేస్తున్నారు.

దీంతో డివిజన్లలోని చిన్నచిన్న నాయకులకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎవరినైతే పట్టించుకోలేదో.. ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా వారికి అధిక ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫిబ్రవరి 2వ తేదీన బల్దియా ఎన్నికలు జరగనున్నాయి.

మరోవైపు, గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా దుకాణాల్లోను పార్టీల గుర్తులు కళకళలాడుతున్నాయి. పాతబస్తీలోని ఓ దుకాణంలో 'జిహెచ్ఎంసి ఎలక్షన్ కా దంగాల్' అంటూ ఆయా పార్టీల గుర్తులు పెట్టారు. మదీనాలో బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ, టిడిపి, మజ్లిస్, వామపక్షాలు, తెరాసల గుర్తులను ఉంచారు.

రేవంత్ రెడ్డిని ఎందుకు అడ్డుకున్నారు?

రేవంత్ రెడ్డిని బిజెపి అడ్డుకోవడానికి గల అసలు కారణం... బిజెపికి కేటాయించిన డివిజన్లో టిడిపి అభ్యర్థికి బీఫారం ఇవ్వడమే కారణంగా కనిపిస్తోంది. రేవంత్ రోడ్డు షోను బిజెపి నేతలు గంటసేపు అడ్డుకున్నారు. వాగ్వాదం, తోపులాట జరిగింది. పొత్తులో భాగంగా అమీర్ పేట డివిజన్ కార్పోరేటర్ టిక్కెట్ మొదట బిజెపి నేత శ్యాంసుందర్ కూతురు కాత్యాయనికి ఇచ్చారని, అయితే ఇక్కడ టిడిపి అభ్యర్థి ఆనన్ జీనత్ కౌర్‌కు పార్టీ బీఫారం ఇవ్వడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విందు రాజకీయం: 'రేవంత్ వస్తే ఓటు పడదు', కెటిఆర్‌కు లోకేష్ కౌంటర్ (పిక్చర్స్)

విందు రాజకీయం: 'రేవంత్ వస్తే ఓటు పడదు', కెటిఆర్‌కు లోకేష్ కౌంటర్ (పిక్చర్స్)

గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా కొన్ని దుకాణాల్లోను పార్టీల గుర్తులు కళకళలాడుతున్నాయి! హైదరాబాదులో కొన్ని దుకాణాల్లో పార్టీల గుర్తులు ఆకర్షిస్తున్నాయి.

విందు రాజకీయం: 'రేవంత్ వస్తే ఓటు పడదు', కెటిఆర్‌కు లోకేష్ కౌంటర్ (పిక్చర్స్)

విందు రాజకీయం: 'రేవంత్ వస్తే ఓటు పడదు', కెటిఆర్‌కు లోకేష్ కౌంటర్ (పిక్చర్స్)

పాతబస్తీలోని ఓ దుకాణంలో 'జిహెచ్ఎంసి ఎలక్షన్ కా దంగాల్' అంటూ ఆయా పార్టీల గుర్తులు పెట్టారు. మదీనాలో బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ, టిడిపి, మజ్లిస్, వామపక్షాలు, తెరాసల గుర్తులను ఉంచారు. ఆసక్తిగా చూస్తున్న జనం.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి సోమవారం నాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి సోమవారం నాడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌పై పూలవర్షం.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మిత్రపక్షమైన బిజెపి కార్యకర్తల షాక్ తిన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్‌ రెడ్డిని బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ ప్రచారానికి వస్తే బీజేపీకి పడే ఓట్లు కూడా పడవని వారు అంటున్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఈ ఘటన హైదరాబాదులోని అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వద్ద చోటు చేసుకుంది. తాము పోటీ చేస్తున్న డివిజన్లలో ప్రచారానికి రావొద్దని బీజేపీ శ్రేణులు రేవంత్‌ రెడ్డికి స్పష్టం చేశాయి. బీజేపీ శ్రేణులు ససేమిరా అనడంతో రేవంత్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.

నారా లోకేష్

నారా లోకేష్

హైదరాబాదుకు ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. ఆయన నల్లకుంట డివిజన్లో సోమవారం ప్రచారం నిర్వహించారు.

నారా లోకేష్

నారా లోకేష్

హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంటే 40ఏళ్ల చరిత్రలో నగరాన్ని ప్రపంచస్థాయిలో గుర్తింపు ఎవరివల్ల వచ్చిందనేది తెలుసుకోవాలని మంత్రి కెటి రామారావుకు కౌంటర్ ఇచ్చారు.

నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారుయ ఆయన సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు.

English summary
A shop keeper Mohammed Cap Mart dressed up mannequins representing Various political parties like Congress,TRS,TDP,CPI(M) and MIM ahead of the GHMC election at medina circle in old city of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X