ఈనెల 30న కేసీఆర్ బహిరంగసభ: మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా, టీడీపీ, బీజేపీ కార్యాలయాల్లో అర్ధనగ్న ప్రదర్శనలు, ఆందోళనలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం ఉదయం టీఆఎస్ పార్టీ 15 పేజీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన తలపెట్టిన బహిరంగ సభను సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని అనుకుంటున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేంద్ర రక్షణ శాఖ నుంచి సోమవారం వరకు అనుమతి వచ్చే అవకాశముందనే సమాచారం ఉందని చెప్పారు.
అనుమతి వస్తే అక్కడ లేకపోతే మరోచోట సభ నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రచారానికి వెళితే ట్రాఫిక్, ఇతర సమస్యల వల్ల ప్రజలకు ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక్క బహిరంగసభకే పరిమితం కావాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
గ్రేటర్ పీఠంపై టీఆర్‌ఎస్ అభ్యర్థి కూర్చోవడం ఖాయమన్నారు. ఒకవేళ కూర్చోనట్లయితే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ మీ పార్టీ అభ్యర్థి కూర్చోనట్లయితే మీరూ రాజీనామా చేస్తారా?.. అని మీట్ ది ప్రెస్‌లో స్పష్టంగా విపక్ష పార్టీ అధ్యక్షులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి సవాల్ విసిరాను అని కేటీఆర్ వివరించారు.
కానీ వారెవరూ తన సవాలును స్వీకరించకుండా పారిపోయారని అన్నారు. తన సవాలుకు స్పందించాల్సిన వారు స్పందించలేదని... కానీ గల్లీల్లో ఇంకొందరు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తాను మీట్ ది ప్రెస్‌లో విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇతర పార్టీల అధ్యక్షులు నా సవాల్‌ను స్వీకరిస్తారా?.. లేదా?.. అనేది సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ వంద సీట్లలో గెలవాలనే షబ్బీర్ అలీ ముచ్చటను తప్పకుండా తీరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ కావాలని షబ్బీర్ కోరుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలు షబ్బీర్ అలీ ముచ్చట తీర్చి ఆయన్ని ఇంటికి పంపించాలన్నారు.

తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల

Click it and Unblock the Notifications