Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold Rate: శుభ మంగళవారం.. నేడు రూ.3,800 తగ్గిన గోల్డ్ రేటు, ఈవినింగ్ షాపింగ్ చేయండి..

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులకు అనుగుణంగా భారదేశంలో విక్రయించే బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ క్రమంలో రోజువారీ మార్పులకు వీటి ధరలు గురవుతుంటాయి. గతవారం భారీ పెరుగుదల తర్వాత నేడు వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు తగ్గటం చాలా మందిని షాపింగ్ చేసేందుకు ప్రేరేపిస్తోంది. ఆభరణాల కొనుగోలు చేసేవారు ప్రస్తుతం తగ్గింపు రేటు ప్రయోజనాలను పొందవచ్చు.

22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు మంగళవారం నాడు ఏకంగా రూ.3500 తగ్గుదలను చూసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6770, ముంబైలో రూ.6710, దిల్లీలో రూ.6725, కలకత్తాలో రూ.6710, బెంగళూరులో రూ.6710, కేరళలో రూ.6710, జైపూరులో రూ.6725, వడోదరలో రూ.6715, లక్నోలో రూ.6725, నాశిక్ లో రూ.6713, అయోధ్యలో రూ.6725, బళ్లారిలో రూ.6710, గురుగ్రాములో రూ.6725, నోయిడాలో రూ.6725 వద్ద అమ్మకాలు కొనసాగుతున్నాయి.

good news to gold and silver lovers as prices dropped drastically on tuesday

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3,800 తగ్గింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7385, ముంబైలో రూ.7320, దిల్లీలో రూ.7335, కలకత్తాలో రూ.7320, బెంగళూరులో రూ.7320, కేరళలో రూ.7320, జైపూరులో రూ.7335, వడోదరలో రూ.7325, లక్నోలో రూ.7335, నాశిక్ లో రూ.7323, అయోధ్యలో రూ.7335, బళ్లారిలో రూ.7320, గురుగ్రాములో రూ.7335, నోయిడాలో రూ.7335 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6710గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7320 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.99,000 వద్ద కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+