గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు ప్రదానం
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్నకు కాళోజీ అవార్డు ప్రదానం చేశారు. కాళోజీ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని గోరటి వెంకన్న అన్నారు.












Click it and Unblock the Notifications