వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ లక్ష్మణ్ కుమారుడి పెళ్లి: కేసీఆర్ సహా ప్రముఖులు(పిక్చర్స్)

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.

వీరితోపాటు మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ కవిత, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సీఎం, గవర్నర్ ఆశీర్వాదం

సీఎం, గవర్నర్ ఆశీర్వాదం

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు.

మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. వివాహ వేడుకకు హాజరైన మంత్రి హరీశ్ రావు.

ప్రముఖుల హాజరుv

ప్రముఖుల హాజరుv

వివాహ వేడుకకు గవర్నర్, సీఎంతోపాటు మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ కవిత, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నాగం హాజరు

నాగం హాజరు

బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగింది. ఈ వేడుకకు బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

షబ్బీర్ అలీ

షబ్బీర్ అలీ

బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ కుమారుడు రాహుల్ వివాహం కొంపల్లి సమీపంలోని ఆర్డీ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

English summary
Governor and Telangan CM K Chandrasekhar Rao attended bjp mla lakshman's son's marriage, held in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X