పంచాయతీరాజ్ శాఖలో 9355 జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్
పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 9355 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుకోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందకు చివరి తేదీ సెప్టెంబర్ 11వ తేదీ.
సంస్థ పేరు: కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయిమెంట్
మొత్తం పోస్టుల సంఖ్య : 9355
పోస్టు పేరు: జూనియర్ పంచాయతీ కార్యదర్శి
జాబ్ లొకేషన్ : తెలంగాణ
దరఖాస్తులకు చివరి తేదీ : 11సెప్టెంబర్ 2018
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీ

వయస్సు : సెప్టెంబర్ 11, 2018 నాటికి 18 నుంచి 39 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ అభ్యర్థులకు: రూ. 500/-
ఎస్సీ/ఎస్టీ/బీసీ : రూ. 250/-
ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రారంభం: 3 సెప్టెంబర్ 2018
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 11 సెప్టెంబర్ 2018












Click it and Unblock the Notifications