వర్ధమాన నటి ప్రియాంకచే సిల్క్ వస్త్ర 'షో'యగం (ఫోటోలు)
హైదరాబాద్: గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగనమంలో ఏర్పాటు చేసిన 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ని టాలీవుడ్ నటి, ప్రేమలేదని మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటి ప్రియాంక మాట్లాడుతూ 'భారతీయ సంస్కృతిలో సిల్క్ మరియు కాటన్ హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికి వన్నె తగ్గలేదని' అన్నారు. అనంతరం జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన చీరలను తిలకించి, ప్రదర్శించారు.
నిర్వహకురాలు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో 14 రాష్ట్రాల నుండి 70 మందికి పైగా డిజైనర్లు, చేనేత కారులు రూపొందించిన ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ వస్త్ర ఉత్పత్తులు వేలాది రకాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
మరిన్ని వివరాల కోసం PR: 95429 76567 నెంబర్‌ను సంప్రదించగలరు.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగనమంలో ఏర్పాటు చేసిన 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ని టాలీవుడ్ నటి, ప్రేమలేదని మూవీ ఫేమ్ ప్రియాంక ప్రారంభించారు.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ని ప్రారంభించిన అనంతరం ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటి, ప్రేమలేదని మూవీ ఫేమ్ ప్రియాంక.
నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
ఈ సందర్భంగా నటి ప్రియాంక మాట్లాడుతూ 'భారతీయ సంస్కృతిలో సిల్క్ మరియు కాటన్ హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికి వన్నె తగ్గలేదని' అన్నారు.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ని ప్రారంభించిన అనంతరం ప్రదర్శిస్తున్న టాలీవుడ్ నటి, ప్రేమలేదని మూవీ ఫేమ్ ప్రియాంక.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
నిర్వహకురాలు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో 14 రాష్ట్రాల నుండి 70 మందికి పైగా డిజైనర్లు రూపొందిచారని అన్నారు.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015
అందుబాటులో ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ వస్త్ర ఉత్పత్తులు వేలాది రకాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

నటి ప్రియాంక చేతుల మీదగా 'జాతీయ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'
మరిన్ని వివరాల కోసం PR: 95429 76567 నెంబర్‌ను సంప్రదించగలరు.

Click it and Unblock the Notifications