అందమైన భామలు: ఒయ్యారి నడకలు(పిక్చర్స్)
హైదరాబాద్: చక్ దే గుజరాతీ రాజస్థానీ సంస్థ నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ హైదరాబాద్-గుజరాతీ అండ్ రాజస్థానీ పోటీల ఫైనల్స్ సికింద్రాబాద్ గార్డెన్స్‌లో ఆదివారం వేడుకగా జరిగాయి. అదరగొట్టే క్యాట్‌వాక్‌లు.. ఆటపాటలు డీజేల హోరు మధ్య ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
విజేతలకు నిర్వాహకులు మినల్ వకారియా, రాజేష్ షా బహుమతులను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా నటి సుహాని, డిజైనర్లు సాహిల్ గులాటీ, నీలంఆప్లే, జుబిన్ వకిల్, నిషాకోస్‌లతోపాటు కొరియో గ్రాఫర్ ఇమ్రాన్ ఖాన్‌లు వ్యవహరించారు.
భారీ వర్షం రావడంతో పోటీలకు స్వల్ప అంతరాయం ఏర్పడినా పోటీదారులు ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా అహుతుల్లో ఉత్సాహం నింపారు. పోటీలో విజేతగా ఆన్మోల్ గుప్త, ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా జూహి చౌహన్, రూపాలి వ్యాస్ నిలిచారు.

చక్ దే గుజరాతీ రాజస్థానీ
చక్ దే గుజరాతీ రాజస్థానీ సంస్థ నిర్వహిస్తున్న మిస్ అండ్ మిసెస్ హైదరాబాద్-గుజరాతీ అండ్ రాజస్థానీ పోటీల ఫైనల్స్ సికింద్రాబాద్ గార్డెన్స్‌లో ఆదివారం వేడుకగా జరిగాయి.

చక్ దే గుజరాతీ రాజస్థానీ
అదరగొట్టే క్యాట్‌వాక్‌లు.. ఆటపాటలు డీజేల హోరు మధ్య ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

చక్ దే గుజరాతీ రాజస్థానీ
విజేతలకు నిర్వాహకులు మినల్ వకారియా, రాజేష్ షా బహుమతులను అందజేశారు.

చక్ దే గుజరాతీ రాజస్థానీ
న్యాయనిర్ణేతలుగా నటి సుహాని, డిజైనర్లు సాహిల్ గులాటీ, నీలంఆప్లే, జుబిన్ వకిల్, నిషాకోస్‌లతోపాటు కొరియో గ్రాఫర్ ఇమ్రాన్ ఖాన్‌లు వ్యవహరించారు.

చక్ దే గుజరాతీ రాజస్థానీ
భారీ వర్షం రావడంతో పోటీలకు స్వల్ప అంతరాయం ఏర్పడినా పోటీదారులు ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా అహుతుల్లో ఉత్సాహం నింపారు.

పోటీలో విజేతగా ఆన్మోల్ గుప్త(మధ్య), ఫస్ట్, సెకండ్ రన్నరప్‌లుగా జూహి చౌహన్(కుడి), రూపాలి వ్యాస్ నిలిచారు.

Click it and Unblock the Notifications