అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు (ఫోటోలు)
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఆచార్య అతిపెద్ద 'పెన్ను'ను రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెన్నుని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకడమనీ ఛైర్మన్ అల్లం నారాయణ పెన్నును పరిశీలించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆచార్యకు రికార్డుకి సంబంధించిన పత్రాలు అందజేశారు.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఆచార్య రూపొందించిన పెద్ద పెన్నుతో రాస్తున్న తెలంగాణ ప్రభుత్వం సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రదర్శనకు ఉంచిన అతి పెద్ద పెన్నుతో తెలంగాణ ప్రభుత్వం సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రదర్శనకు ఉంచిన అతి పెద్ద పెన్నుతో తెలంగాణ ప్రభుత్వం సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రదర్శనకు ఉంచిన అతి పెద్ద పెన్ను. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఆచార్య అతిపెద్ద 'పెన్ను'ను రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, తెలంగాణ ప్రెస్ అకడమనీ ఛైర్మన్ అల్లం నారాయణ పెన్నును పరిశీలించారు.

అతి పెద్ద 'పెన్ను'తో గిన్నిస్ రికార్డు
గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆచార్యకు రికార్డుకి సంబంధించిన పత్రాలు అందజేశారు.












Click it and Unblock the Notifications