సిద్దిపేటలో హరీష్ రావు పాదయాత్ర
సిద్దిపేట: రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం 7 గంటలకు సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. 10 గంటలకు కాళేశ్వరం కుడికాల్వలో భూములు కోల్పోతున్న వారితో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. అనంతరం పట్టణంలోని రైస్‌మిల్లు అసొసియేషన్ భవనంలో పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications