మెదక్‌లో కుప్పకూలిన హెలిక్యాప్టర్, సురక్షితంగా బయటపడ్డ పైలెట్లు
తెలంగాణలోని సిద్ధిపేటలో శుక్రవారం మధ్యాహ్నం రాజీవ్ రహదారిపై ఓ హెలికాప్టర్ కూలిపోయింది.హెలిక్యాప్టర్ నుండి ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెలిక్యాప్టర్ పూర్తిగా దగ్దమైంది
సిద్దిపేట: తెలంగాణలోని సిద్ధిపేటలో శుక్రవారం మధ్యాహ్నం రాజీవ్ రహదారిపై ఓ హెలికాప్టర్ కూలిపోయింది.హెలిక్యాప్టర్ నుండి ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. హెలిక్యాప్టర్ పూర్తిగా దగ్దమైంది.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లకు స్వల్ప గాయాలయ్యాయి.

పారాచ్యూట్ సహాయంతో పైలెట్లు క్షేమంగా బయటపడ్డారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఇది ట్రైనింగ్ హెలికాప్టర్ గా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ః
హకీంపేట ఎయిర్‌పోర్స్ విమానాశ్రయం నుండి ఈ శిక్షణ విమానం బయలుదేరిందని అధికారులు చెబుతున్నారు. అయితే దుద్దెడకు సమీపంలోనే ఈ హెలిక్యాప్టర్ కూలిపోయింది. కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పైలెట్లను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications