సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్: అవగాహన ర్యాలీలో రాజీవ్ శర్మ, మహేందర్ రెడ్డి(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజా నుంచి చార్మినార్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టంలోని నిబంధనలు చాలా వరకు ప్రజల భద్రతకోసం ఉంటాయని, హెల్మెట్ ధరించడం వ్యక్తిగత భద్రతకు సంబంధించిందని తెలిపారు.
వాహనదారులు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి అయినా హైదరాబాద్‌లో చాలామంది ఉపయోగించడం లేదని చెప్పారు. అధికారులు చర్యల ద్వారా కాకుండా అవగాహన సదస్సులతో మార్పు తీసుకురావడానికి హెల్మెట్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజా నుంచి చార్మినార్ వరకు ర్యాలీని నిర్వహించారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
ఈ ర్యాలీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రారంభించారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టంలోని నిబంధనలు చాలా వరకు ప్రజల భద్రతకోసం ఉంటాయని, హెల్మెట్ ధరించడం వ్యక్తిగత భద్రతకు సంబంధించిందని తెలిపారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
వాహనదారులు హెల్మెట్లను ధరించడం తప్పనిసరి అయినా హైదరాబాద్‌లో చాలామంది ఉపయోగించడం లేదని చెప్పారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
అధికారులు చర్యల ద్వారా కాకుండా అవగాహన సదస్సులతో మార్పు తీసుకురావడానికి హెల్మెట్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
ఈ ర్యాలీలో రాష్ట్ర రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, రోడ్డు భద్రత అదనపు కమిషనర్ కృష్ణప్రసాద్, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్, రవాణాశాఖ జేటీసీ అధికారులు రఘునాథ్, వెంకటేశ్వర్లు, పాండురంగనాయక్, తదితరులు పాల్గొన్నారు.

సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్
తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నక్లెస్ రోడ్డులోని పిపుల్స్ ప్లాజా నుంచి చార్మినార్ వరకు ర్యాలీని నిర్వహించారు.
-
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications