హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీలే టార్గెట్‌గా ఆన్‌లైన్ సెక్స్ రాకెట్, సోదాల కోసం వెళ్లిన పోలీస్‌పై దాడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. సాఫ్టువేర్ ఇంజినీర్లు, ప్రముఖులు లక్ష్యంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఆన్ లైన్ వ్యభిచార ముఠా.

ఆన్ లైన్ ద్వారా సెక్స్ రాకెట్ నడుస్తుందని తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు మాదాపూర్‌లోని ఆ ప్రాంతానికి సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. అయితే పోలీసుల కొందరు దాడి చేశారు. దీంతో సీసీఎస్ ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

high profile sex racket busted in Hyderabad

రూ.60లక్షల విలువైన నిషేధిత ఔషధాలు పట్టివేత

ప్రభుత్వం నిషేధించిన ఔషధాలను సింగపూర్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న వ్యక్తిని గురువారం విమానాశ్రయం అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన శ్రీధర్ రెడ్డి గురువారం సింగపూర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు.

అయితే అతను తన లగేజీలో సుమారు రూ.60లక్షలు విలువ చేసే విదేశాల్లో తయారైన ఔషధాలను తీసుకువచ్చాడు. ఎయిర్ పోర్టులో అధికారులు తనిఖీ చేయగా సదరు ఔషధాలు ఇక్కడి ప్రభుత్వం నిషేధించినవిగా గుర్తించారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని పరిశోధనాశాలకు తరలించారు.

English summary
high profile sex racket busted in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X