ఫ్రెషర్స్‌కు మంచి జాబ్ ఆఫర్: ఎంఎన్‌సీ బీపీఓ క్లైంట్
ఫ్రెషర్స్‌కు మంచి జాబ్ ఆఫర్: ఎంఎన్‌సీ బీపీఓ క్లైంట్
రోల్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(వాయిస్)
అనుభవం: 0-1 ఏడాది అనుభవం
జాబ్ టైప్: ఫుల్ టైం
జాబ్ లొకేషన్(పని స్థలం): హైదరాబాద్ మరియు సికింద్రాబాద్/బెంగళూరు
విద్యార్హత: ఏదైనా సాధారణ డిగ్రీ
నైపుణ్యాలు: కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
ఇంటర్వ్యూ తేదీ: జులై 21, 2016, గ్లోబల్ ఎక్స్ అనే సంస్థ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్/అకౌంట్ రీసివబుల్ కాలర్ జాబ్‌లను ఎమ్మెన్సీ బీపీఓ క్లైంట్ల కోసం రిక్రూట్ చేస్తోంది.
జాబ్ వివరాలు:
హైదరాబాద్:
బాండ్ లేదా సర్వీస్ అగ్రీమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
అర్హత: ఏదైనా సాధారణ డిగ్రీ/పీజీ(బీ.టెక్, బీఈ, ఎం.టెక్, ఎంసీఏ మినహ)
జీతం: 2.4లక్షలు/ఏడాదికి
వర్క్ టైమింగ్స్: నైట్ షిప్ట్స్
కావాల్సిన నైపుణ్యాలు: అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అనలైటికల్, మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా తప్పనిసరి.

పాయింట్ పికప్ మరియు హోం డ్రాప్ క్యాబ్ సౌకర్యం కలదు.
ఇంటర్వ్యూ ప్రాసెస్: హెచ్ఆర్ స్క్రీనింగ్(జేఏఎం, వొకాబులరీ, ఫ్లూయెన్సీపై ప్రశ్నలుంటాయి.)
క్లైంట్ టెలిఫోనిక్ రౌండ్
ఆపరేషన్స్ రౌండ్
వాయిస్ అండ్ అక్సెంట్ టెస్ట్
ఫైనల్ క్లైంట్ రౌండ్
ఇంటర్వ్యూ కోసం డాక్యుమెంటేషన్
1. తాజాగా రూపొందించిన సీవీ కాపీ
2. ఒక పాస్ ఫొటో సైజ్ ఫొటోగ్రాఫ్
3. ఈ మెయిల్‌కు ఓ కాపీ.
నోట్:
1. రిజిస్ట్రేషన్ ఫీ లేదు.
2. ఇంటర్వ్యూకు వచ్చేప్పుడు ఫార్మల్స్‌లోనే రావాలి.
3. బెంగళూరుకు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
4. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్ తప్పనిసరి.
పైన పేర్కొన్న ప్రొఫైల్‌కు తగిన అర్హత ఉన్న మీ బంధువులు, స్నేహితులకు జాబ్ వివరాలు తెలపండి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఇంటర్వ్యూ వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించండి
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications