హోలీ: రాజ్‌భవన్, బిజెపి ఆఫీస్‌లో నృత్యాలు(పిక్చర్స్)
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, రాజ్‌భవన్ సిబ్బందికి రంగులు పూస్తూ వర్ణానందడోలికల్లో మునిగితేలారు.
బిజెపి కార్యాలయంలో హోలీ
భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హోలీ పండగను ఘనం నిర్వహించారు. పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

రాజ్‌భవన్‌లో..
రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న పలవురు విద్యార్థినులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

రాజ్‌భవన్‌లో..
రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న పలవురు విద్యార్థినులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

రాజ్‌భవన్‌లో..
రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నర్సింహన్.

రాజ్‌భవన్‌లో..
రాజ్‌భవన్‌లో జరిగిన హోలీ వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్.

రాజ్‌భవన్‌లో..
రాజ్‌భవన్‌లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రంగుల పండుగలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.

బిజెపి కార్యాలయంలో..
భారతీయ జనతా పార్టీ కార్యాలయాల్లో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హోలీ పండగను ఘనం నిర్వహించారు.

బిజెపి కార్యాలయంలో..
పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజెపి కార్యాలయంలో..
పార్టీ గ్రేటర్ పార్టీలో జరిగిన సంబరాల్లో ఎంపి బండారు దత్తాత్రేయ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications