వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్విమ్మింగ్ పూల్‌లోకి విహెచ్ జంప్, డ్యాన్స్ చేసిన బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో బుధవారం నాడు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఆయనతో పాటు టిడిపి నేతలు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు డప్పుకొట్టి, గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెదేపా నేతలు రమేష్ రాథోడ్‌, రేవంత్‌ రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నేత వి హనుమంత రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వేర్వేరు ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

విహెచ్

విహెచ్

హోలీ పర్వదనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సంబరాలు చేసుకున్నారు.

విహెచ్

విహెచ్

హోలీ పర్వదనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టి అలరించారు.

విహెచ్

విహెచ్

హోలీ పర్వదనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టి అలరించారు.

విహెచ్

విహెచ్

హోలీ పర్వదనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సంబరాలు చేసుకున్నారు. స్విమ్మింగ్ ఫూల్‌లోకి జంప్ చేస్తున్న విహెచ్.

విహెచ్

విహెచ్

హోలీ పర్వదనం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సంబరాలు చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న విహెచ్.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో బుధవారం నాడు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఆయనతో పాటు టిడిపి నేతలు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు డప్పుకొట్టి, గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెదేపా నేతలు రమేష్ రాథోడ్‌, రేవంత్‌ రెడ్డి, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో..

ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో బుధవారం నాడు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు లంబాడీలతో కలిసి డ్యాన్స్ చేశారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో బుధవారం నాడు హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. టిడిపి జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు డప్పు కొట్టి అలరించారు.

English summary
Holi Celebrations in Telangana and NTR trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X