‘వెంకట్రామయ్య’ చిత్రం కోసం... 230మంది పోలీసులకు సెలవు
ఆర్. నారాయణమూర్తి నటించిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా విడుదలైన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని 230 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఎస్పీ శ్రీనివాస్ గురువారం సెలవు ప్రకించారు.
ఆదిలాబాద్: ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి నటించిన హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా విడుదలైన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని 230 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఎస్పీ శ్రీనివాస్ గురువారం సెలవు ప్రకించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం విడుదలైన ఈ సినిమాను జిల్లాలోని హెడ్‌కానిస్టేబుళ్లందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని గణేష్ థియేటర్‌లో ఉచితంగా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

ఆర్ నారాయణమూర్తి, జయసుధ నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రం సంక్రాంతిని పురస్కరించుకుని విడుదలైంది. ఈ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి హెడ్‌కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు.












Click it and Unblock the Notifications