బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్: ప్రజాసేవకుడంటూ హరీశ్ ప్రశంసలు(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటుడు, అంధోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌పై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. బాబుమోహన్ విలక్షణ నటుడే కాదు.. నిజమైన ప్రజాసేవకుడని కొనియాడారు. అమెరికన్ మిషన్ టీమ్స్ ఆధ్వర్యంలోని ‘హార్వెస్ట్ బైబిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ'(యూఎస్‌ఏ) గురువారం రాత్రి రవీంద్రభారతి వేదికపై బాబుమోహన్‌ను ‘గౌరవ డాక్టరేట్'తో సత్కరించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ.. బాబుమోహన్ చలనచిత్ర హాస్యనటుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిపించుకుని.. నేడు డాక్టర్ బాబుమోహన్ అయ్యారన్నారు.
‘సాధారణంగా కథానాయకులు, కథానాయికల సమయం మాత్రమే దొరకదని అందరికీ తెలిసిందే. కానీ నిన్నటి వరకు కాల్షీట్లు దొరకని ఏకైక హాస్యనటుడు బాబుమోహన్' అని ప్రశంసించారు. బాబుమోహన్ మాట్లాడుతూ.. హార్వెస్ట్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా కెవి రమణాచారి, మాజీ డీజీపీ స్వరణ్‌జిత్‌సేన్, అనితాసేన్, నటుడు రాజా, బిషప్ మాథ్యూ, సిస్టర్ అరుణాసుధీర్, రక్షణ టీవీ ఎండీ జక్కుల బెన్హార్, హార్వెస్ట్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బిషప్ ప్రవీణ్‌వర్మ, బాబుమోహన్ సతీమణి ఇందిరా విజయలక్ష్మి పాల్గొన్నారు.

బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్
ప్రముఖ నటుడు, అంధోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌పై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. బాబుమోహన్ విలక్షణ నటుడే కాదు.. నిజమైన ప్రజాసేవకుడని కొనియాడారు.

బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్
అమెరికన్ మిషన్ టీమ్స్ ఆధ్వర్యంలోని ‘హార్వెస్ట్ బైబిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ' (యూఎస్‌ఏ) గురువారం రాత్రి రవీంద్రభారతి వేదికపై బాబుమోహన్‌ను ‘గౌరవ డాక్టరేట్'తో సత్కరించింది.

బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ.. బాబుమోహన్ చలనచిత్ర హాస్యనటుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిపించుకుని.. నేడు డాక్టర్ బాబుమోహన్ అయ్యారన్నారు.

బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్
‘సాధారణంగా కథానాయకులు, కథానాయికల సమయం మాత్రమే దొరకదని అందరికీ తెలిసిందే. కానీ నిన్నటి వరకు కాల్షీట్లు దొరకని ఏకైక హాస్యనటుడు బాబుమోహన్' అని ప్రశంసించారు.

బాబుమోహన్‌కు గౌరవ డాక్టరేట్
బాబుమోహన్ మాట్లాడుతూ.. హార్వెస్ట్ విశ్వవిద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications