తెలంగాణ రవాణా శాఖ కీలక ప్రకటన.. HSRP గడువుపై స్పష్టత

HSRP నంబర్ ప్లేట్ల గడువుపై తెలంగాణ రవాణాశాఖ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా నంబర్ ప్లేట్ మార్చకపోతే జరిమానా అనే వార్తలు వాస్తవం కావని స్పష్టం చేసింది. పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్ బిగించేందుకు ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదని ఈ మేరకు తెలిపింది. సెప్టెంబర్ 30లోపు తప్పనిసరిగా HSRP నెంబర్ ప్లేటు బిగించకపోతే జరిమానాలు అన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. ఈ మేరకు నకిలీ వెబ్ సైట్లు, ఆర్టీఏ చలాన్ల పేరుతో వచ్చే మెసేజ్ లను ఓపెన్ చేయరాదని స్పష్టం చేసింది.

HSRP నంబర్ ప్లేట్ల గడువు విషయంపై రాష్ట్ర రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 30 తర్వాత జరిమానాలు అనే వార్తలు వాస్తవం కావని స్పష్టం చేసింది. ఈ మేరకు నకిలీ వెబ్‌ సైట్లు, చలాన్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. HSRP నంబర్ ప్లేట్ల గడువు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని.. ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రవాణా శాఖ ప్రకటన చేసింది.

HSRP Hoax Busted Telangana Transport Debunks Sept 30 Fine Rumors Deadline is 2025

అయితే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) నంబర్ ప్లేట్లు అమర్చుతామని.. కొత్త నంబర్ ప్లేట్‌ అమర్చుకోవడం వాహనదారుడి బాధ్యత.. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (HSRP) లేకుండా వాహనాలను అమ్మడం లేదా కొనడం సాధ్య పడదు.. అలాగే సెప్టెంబర్ 30 తర్వాత HSRP లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేయాలని రవాణాశాఖ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నకిలీ వెబ్‌సైట్లను రవాణా శాఖ హెచ్చరించింది. వాటిని నమ్మరాదని, అధికారిక ఛానెల్‌ ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+