కోతిని మింగిన ఆకలి తీరలేదు, ప్రాణాలు కూడ దక్కలేదు

ఖమ్మం:ఆకలిని తీర్చుకొనేందుకు ఎంతపనైనా చేసుకొనేందుకు వెనుకాడరు. మనుషులతో పాటు జంతువులకు కూడ ఇది వర్తిస్తోంది. ఓ కొండ చిలువ తన ఆకలిని తీర్చుకొనేందుకు చేసిన ప్రయత్నం పలించకపోగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.

ఆకలి బాద మనుషులతో పాటు జంతువులకు కూడ ఇబ్బందిని కల్గిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఓ కొండ చిలువ ఆకలిని తీర్చుకొనేందుకు చేసిన ప్రయత్నం ప్రాణాలు కోల్పోయేలా చేసింది.

 hungry python eat monkey

ఖమ్మం రూరల్ మండలం తెల్ధార్ పల్లిలో ఓ కొండ చిలువ తన ఆకలిని తీర్చుకొనేందుకుగాను కోతిని మింగేసింది. ఈ కోతిని మింగలేక ఆ కొండ చిలువ అవస్థలు పడింది. అవస్థలు పడుతున్న కొండచిలువను స్థానికులు గుర్తించారు.

కొండచిలువ చెర నుండి కోతిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కొండ చిలువను చంపేశారు స్థానికులు. కొండ చిలువ చనిపోయింది.కోతి కూడ పాము చేతిలో కోతి కూడ చనిపోయింది. ఆకలి బాద రెండింటి ప్రాణాలు తీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+