ఫ్రెండ్స్‌తో కలిసి రేప్ చేసిన భర్త, న్యూడ్ వీడియోలు స్నేహితులకు పంపాడు

హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కంచన్ భాగ్‌లో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలు, వీడియోలు స్నేహితులకు పంపించాడు.

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కంచన్ భాగ్‌లో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలు, వీడియోలు స్నేహితులకు పంపించాడు.

నిందితుడి పేరు సలీంగా తెలుస్తోంది. అతను తన భార్యకు మత్తు మందు ఇచ్చి, ఫ్రెండ్స్‌తో కలిసి రేప్ చేశాడు. తన స్నేహితులతో రేప్‌లో పాల్గొనాలని ఆమెను బలవంతం చేశాడు.

Husband rapes wife along with friends

ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలు, వీడియోలను తన స్నేహితులకు కూడా పంపించాడు. స్నేహితులతో సెక్స్‌లో పాల్గొనాలని అతను బలవంతం చేయడాన్ని, అతని వేధింపులను ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను, అత్తను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+