భాగ్యనగరంలో చిరుజల్లులు : భానుడి భగభగలతో కాస్త ఉపశమనం
హైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు తేలికపాటి జల్లులతో కాస్త ఉపశమనం కలిగింది. సిటీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.

చిరుజల్లులు
ఓయూ ప్రాంగణం, తార్నాక, మల్కాజ్గిరి, కూకట్పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కాచిగూడ, నల్లకుంట, నేరేడ్మెట్, కుషాయిగూడ, బాగ్ లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రోడ్లపై నిలిచిన నీరు
సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, ప్యాట్నీ సెంటర్, సంగీత్, చిలకలగూడ, హబ్సిగూడ, లాలాపేట, నాచారం, మల్లాపూర్లోనూ వాన కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై నీళ్లు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications