అమెరికా అమ్మాయితో హైదరాబాదీ పెళ్లి(ఫొటోలు)

హైదరాబాద్: దేశాలు వేరైనా వారి మనసులు కలిసిపోయాయి. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వారి ప్రేమకు తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పడంతో.. ఇంకేముంది వివాహం బంధం ఒక్కటయ్యారు.

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ, అమెరికా అమ్మాయి కార్ల ప్రేమ కథే ఇది. వివరాల్లోకి వెళితే.. నారాయణ-సీతారత్నంల కుమారుడు సత్యనారాయణ 2005 నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.

Hyderabad boy married an american girl

ఐదేళ్ల క్రితం కాలిఫోర్నియాలోని యాటా నగరానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి కార్లతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమె కూడా సత్యనారాయణను ఇష్టపడింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో ఈ ప్రేమజంట నగరానికి వచ్చి ఎల్బీనగర్‌లోని ఓ హోటల్‌లో ఇరువైపుల కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకుంది.

Hyderabad boy married an american girl
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+