హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇది కలకలం రేపుతోంది.

త్రిపుర రాష్ట్రానికి చెందిన బీర్బల్‌ లాజిస్టిక్‌ సైన్స్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. సోమవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్‌ భవనం నుంచి కిందికి దూకాడు.

 Hyderabad Central University Student suicide attempt

సహ విద్యార్థులు అతడిని హుటాహుటిన గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. బీర్బల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Central University Student suicide attempt on Monday night. He is from Tripura state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి