హైదరాబాద్ అక్రమ కూల్చివేతలు
ఎడతెరిపి లేని వర్షాలతో అతులాకుతలమైన హైదరాబాదులో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమైంది. అక్రమ కట్టడాల వల్లనే హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో నీరు వెళ్లే దారి లేక జలమయం అవుతున్నాయని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంపై తెలంగాణ మంత్రి కెటి రామారావు సమీక్షించారు.












Click it and Unblock the Notifications