హైద్రాబాద్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్
ఓ మహిళా కూలీపై సామూహిక అత్యాచారం చోటుచేసుకొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది. గండి మైసమ్మ కూడలిలో నివసించే ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
హైదరాబాద్: ఓ మహిళా కూలీపై సామూహిక అత్యాచారం చోటుచేసుకొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకొంది. గండి మైసమ్మ కూడలిలో నివసించే ఓ మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
భర్త మరణించడంతో మరో వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఈ నెల 13వ, తేదిన షాపూర్‌నగర్ అడ్డాలో కూలీ పనుల కోసం వేచి ఉండగా ఆమెను నలుగురు యువకులు ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి సామూహికఅత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల నుండి తప్పించుకొన్న బాధితురాలు రాత్రి పూట 8 గంటల సమయంలో షాపూర్‌నగర్‌కు చేరుకొంది. ఎవరికైనా విషయాన్ని చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు నిందితులు.
దీంతో ఆమె ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. మంగళవారం నాడు బాధితురాలు ధైర్యం తెచ్చుకొని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోడా మిస్త్రీనగర్‌కు చెందిన లడ్డూ, ఇషాక్‌తో పాటు మరో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications