బిచ్చగాళ్ల రహిత హైదరాబాద్ కోసం
హైదరాబాద్: యాచకుల రహిత నగరంగా మార్చేందుకు నగరవాసులు సహకరించాలని స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. నిజమైన బిచ్చగాళ్లు కొంతమందే ఉన్నారని, ఎక్కువ మందికి పని చేసే సామర్థ్యం ఉన్న సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బిచ్చగాళ్ల అవతారం ఎత్తుతున్నారని, వారి వల్ల సంఘ విద్రోహశక్తులను అందించినట్లవుతున్నదని అన్నారు. బిచ్చగాళ్లకు సహకరించేందుకు నగరవాసులు ముందుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications