వైరల్ వీడియో: హైదరాబాద్ మెట్రోలో.. జిప్ తీసి యువతితో..!
హైదరాబాద్ మెట్రోలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. స్కూళ్లు, కాలేజీలకు, ఆఫీసులకు ఇతర పనులకు వెళ్తుంటారు. ట్రాఫిక్ కారణంగా బస్సులు, ఆటోల్లో సమయం వృథా అవుతుందన్న కారణంతో వేలాది మంది భాగ్యనగరం ప్రజలు మెట్రో రైలునే ఆశ్రయిస్తారు. దీంతో మెట్రోలో రద్దీగా ఉంటుంది. ఇక ఉదయం, సాయంత్రం సమయాల్లో మెట్రోలో కాలు పెట్టే పరిస్థితి లేకుండా ఫుల్ గా జామ్ అయి వస్తుంటుంది. అయితే కొందరు ఆకతాయిలు ఈ రద్దీనే ఆసరాగా తీసుకుని మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ప్యాంట్ జిప్ తీసి యువతిని వెనకనుంచి తాకుతున్నట్లుగా వీడియో ఉంది. ఈ దృశ్యాలను మెట్రోలో ప్రయాణించే కొందరు వీడియో తీసి వైరల్ చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల గురుగ్రామ్ లో ఓ యువకుడు పట్టపగలే జనాలు సంచరిస్తున్న ప్రదేశంలో పాడు పని చేసిన ఘటన వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఓ యువతి ముందు ఓ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి అటూ ఇటూ తిరుగుతూ ప్రవర్తించాడు. ఈ దృశ్యాలను ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications