హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్లపై దాడి, 20 మంది థాయ్ యువతుల అరెస్ట్
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు మసాజ్ సెంటర్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 మంది థాయ్ యువతులు సహా 33 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు మసాజ్ సెంటర్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 మంది థాయ్ యువతులు సహా 33 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

స్పా నిర్వాహకులను మూడు పోలీస్ స్టేషన్లలో అప్పగించారు. మోహత్, ఆర్ఆర్, ఔరా, వి స్పా, రివ్యూ స్పా, న్యూ రివ్యూ స్పా తదితర మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications