వివాహమై పాప ఉన్నా, మరో యువతితో పెళ్ళి, కొన్నిగంటల్లోనే ఇలా..
వివాహమై ఓ కూతురుంది. అయితే వీటన్నింటిని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం సాగించాడు ఓ ప్రబుద్దుడు.అంతే కాదు ఆ యువతిని రెండో వివాహం చేసుకొనేందుకు కూడ సిద్దమయ్యారు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ :వివాహమై ఓ కూతురుంది. అయితే వీటన్నింటిని దాచిపెట్టి మరో యువతితో ప్రేమాయణం సాగించాడు ఓ ప్రబుద్దుడు.అంతే కాదు ఆ యువతిని రెండో వివాహం చేసుకొనేందుకు కూడ సిద్దమయ్యారు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైద్రాబాద్ మౌలాలి హౌజింగ్ బోర్డు కాలనీలో ఎ. నాగరాజు నివాసం ఉంటున్నాడు. ఆయన సోమాజిగూడలోని త్రికోణ ఇంటర్నెట్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతికి రెండున్నర ఏళ్ళ క్రితమే వివాహమైంది.
మల్కాజిగిరిలోని ఓ టైప్ ఇనిస్టిట్యూట్ లో పివిఎన్ కాలనీకి చెందిన 20 ఏళ్ళ యువతితో ఆయనకు పరిచయమైంది.అప్పటికే నాగరాజుకు వివాహమైంది.

అయితే నాగరాజు తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టాడు. అంతేకాదు నాగరాజు =కు అప్పటికే వివాహమై ఓ కూతురు కూడ ఉంది.
అయితే యువతిని మాయమాటలతో ప్రేమలోకి దించాడు.ఆ యువతి ప్రస్తుతం డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. అతి ప్రేమ నిజమని ఆ యువతి పెళ్ళికి కూడ సిద్దమైంది.
అయితే నాగరాజుకు వివాహమై అప్పటికే ఓ పాప ఉన్న విషయం ఆ యువతి దృష్టికి వచ్చింది.ప్రేమ పేరుతో తనను నాగరాజు మోసం చేశాడని ఆ యువతి గ్రహించింది. అతడిపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications