హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచార గృహాల్లో పట్టుబడ్డ 8మంది బంగ్లాదేశ్ గర్ల్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పోలీసులు వ్యభిచార గృహాల పైన దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వ్యభిచార గృహాలపై దృష్టి సారించిన పోలీసులు సోదాలు చేస్తున్నారు. నల్లకుంట, అంబర్‌పేటలోని పలు వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ యువతులు, ఐదుగురు విటులను అరెస్టు చేశారు.

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాదులోని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణీకుల నుండి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కౌలాలంపూర్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో వారు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. వారి నుండి బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad police raid prostitution houses

ఎస్బీఐలో చోరీ

మల్కాజ్‌గిరి ఆనంద్ భవన్‌ స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో ఓ ఖాతాదారుడి దృష్టి మరల్చిన దొంగ అతడి వద్దనున్న రూ.75వేలను చాకచక్యంగా దోచుకున్నాడు. ఖాతాదారుడు డబ్బులు చోరీకి గురయ్యాయని తెలిసి లబోదిబోమన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Hyderabad police raid prostitution houses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X