వర్షాల ఎఫెక్ట్: సచివాలయంలో కూలిన జీబ్లాక్‌ భవనం

హైదరాబాద్‌: నగరంలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల దాటికి సబివాలయంలోని వారసత్వ కట్టడం జీ బ్లాక్‌ పై కప్పు కొంతభాగం పడిపోయింది. దీంతో పెల్లలు విరిగి కిందపడ్డాయి.

 Hyderabad Secretariat Building G Block Floor Collapse

పురాతన భవనమైన జీబ్లాక్‌ భవనం ఎప్పుడైనా కూలే ప్రమాదముందని సాధారణ పరిపాలనాశాఖ తెలిపింది. ఈ క్రమంలో పోలీసు యంత్రంగం అప్రమత్తమయ్యారు. భవనం సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శిథిలావస్థలో ఉన్న ఈ భవనం కంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కుప్పకూలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని తాత్కాలికంగా ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+