సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంటలు

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఓ భారీ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనంలోని సామగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది.కాగా, ఈ భవనంలోని 3 అంతస్థుల్లో మాగ్నక్వెస్ట్ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్ధ కొనసాగుతోంది. ప్రమాదం జరిగింది ఉదయమే కావడంతో కార్యాలయానికి ఉద్యోగులు ఇంకా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+