ప్రపంచ శక్తివంత నగరాలివే..: బెంగళూరు ఫస్ట్, 5వ స్థానంలో హైదరాబాద్, కేటీఆర్ హ్యాపీ
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది. కర్నాటక రాజధాని బెంగళూరు ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది. కర్నాటక రాజధాని బెంగళూరు ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
ప్రపంచంలో శక్తివంతమైన నగరాల జాబితాను వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. హైదరాబాద్ అయిదో స్థానంలో నిలవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
మొదటి 10 స్థానాల్లో హైదరాబాద్ ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. బెంగళూరు మొదటి స్థానంలో నిలవడం ఆనందకరమన్నారు.

ప్రపంచంలో పది శక్తిమంతమైన నగరాలు ఇవే..
1. బెంగళూరు (భారత్)
2. హో చి మిన్ సిటీ (వియత్నాం)
3. సిలికాన్ వ్యాలీ (యూఎస్ఏ)
4. షాంఘై (చైనా)
5. హైదరాబాద్ (భారత్)
6. లండన్ (యూకే)
7. ఆస్టిన్ (యూఎస్ఏ)
8. హనోయి (వియత్నాం)
9. బోస్టన్ (యూఎస్ఏ)
10. నైరోబీ (కెన్యా)
ఇదిలా ఉండగా, భారత్‌లో టాప్ 30లో కొన్ని నగరాలు చోటు దక్కించుకున్నాయి. పుణే 13వ స్థానం, చెన్నై 17వ స్థానం, ఢిల్లీ 23వ స్థానం, ముంబై 25వ స్థానం దక్కించుకున్నాయి.
కాగా, జనాభా, విద్య, టెక్నాలజీ, కనెక్టివిటీ, ఆర్థిక పురోగతి, కార్పొరేట్ యాక్టివిటీ, రియల్ ఎస్టేట్ ఆధారంగా జాబితా రూపొందింది. ఈ జాబితా ప్రకారం బోస్టన్, ఆస్టిన్, లండన్ నగరాలను వెనక్కి నెట్టి సిలికాన్ వ్యాలీ, షాంఘై తర్వాత హైదరాబాద్ అయిదో స్థానంలో నిలిచింది.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications