శ్రీనివాస్ కూచిభొట్ల జయంతి: 'ఎన్నారై పేరెంట్స్' కొవ్వొత్తుల ర్యాలీ
అమెరికాలోని కాన్సాస్‌లో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్లకు సంతాపంగా కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిన్న (గురువారం) ఆయన పుట్టిన రోజు.
హైదరాబాద్: అమెరికాలోని కాన్సాస్‌లో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్లకు సంతాపంగా తెలంగాణ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిన్న (గురువారం) ఆయన పుట్టిన రోజు.
జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన 33వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం సాయంత్రం వాక్ నిర్వహించారు. ఆయన సతీమణి సునయ కూడా తన భర్తను గుర్తు చేసుకుంటూ ఓ లేఖ రాశారు.

కూచిభొట్ల శ్రీనివాస్
తెలుగు ఇంజనీరు శ్రీనివాస్ కూచిభొట్ల జీవించి న్నట్లయితే గురువారం ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను చేసుకని ఉండేవారు. అమెరికాలోని కాన్సాస్‌లో ఆడమ్ ప్యురింటిన్ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే.

కూచిభొట్ల
శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన భార్య సునయ ఫేస్‌బుక్‌లో ఓ లేఖను పోస్టు చేశారు. "హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా" అంటూ ఆమె పోస్టు పెట్టారు.

శ్రీనివాస్
శ్రీనివాస్ బంధువులు ఇంకా విషాదం నుంచి కోలుకేలేదని అంటున్నారు .శ్రీనివాస్ జీవించి ఉన్నప్పుడు తన పుట్టిన రోజునాడు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడేవాడని చెబుతున్నారు.

ర్యాలీ
తల్లిదండ్రులు ఆశీర్వాదం కూడా తీసుకునేవాడు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాదులోని కెబిఆర్ పార్కులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
అట్టుడికిపోతున్న టెహ్రాన్.. ఆయిల్ రిఫైనరీ కేంద్రాలపై దాడులతో ఇంధనం ధరలకు రెక్కలు! -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications