ఇంత నీచమా?: కుక్కను చంపి, లైంగికదాడికి పాల్పడ్డాడు

హైదరాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు నీచమైన పనికి ఒడిగట్టాడు. ఓ కుక్కను చంపి.. ఆ తర్వాత దానిపై లైంగికి దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నగరంలో సోమవారం చోటు చేసుకుంది.

మైలార్‌దేవుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన అస్లంఖాన్‌ (22) రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్‌కు వచ్చి స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఉపాధి కోసం తిరిగాడు. పని దొరకలేదు.

Hyderabad: Youth on drugs kills, rapes pregnant dog

ఈ క్రమంలో, సోమవారం ఉదయం అస్లంఖాన్‌ మత్తు పదార్థం తీసుకున్నాడు. కాగా, పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురంలో ఓ భవనంలో సదరు ఇంటి యజమాని కుక్కను పెంచుతున్నాడు. మత్తులో ఆ ఇంటి వద్దకు వెళ్లిన అస్లంఖాన్‌ గొలుసుతో కట్టేసి ఉన్న కుక్కను చంపేశాడు.

అంతేగాక, దానిపై లైంగిక చర్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పడంతో అతను తన కుమారులతో కలిసి నిందితుడిని వెంబడించి పట్టుకున్నాడు. ఆ తర్వాత నిందితుడ్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కాగా, బాధిత కుక్క గర్భంతో ఉన్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+