బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు(ఫోటోలు)

న్యూఢిల్లీ: మంగళవారం నిజాం క్లబ్‌లో హైదరాబాద్ బిర్యానీ తయారీలో శిక్షణ తీసుకుంటు్న పార్లమెంట్ క్యాంటిన్ ఛెప్‌లు. పార్లమెంట్ క్యాంటిన్‌లో అమలు చేయనున్న కొత్త మెనూలో 'హైదరాబాదీ బిర్యానీ' ని కూడా అమలు చేరుస్తున్న తరుణంలో నిజాం క్లబ్ ఛెప్‌ల ద్వారా పార్లమెంట్ క్యాంటీన్ ఛెప్‌లకు శిక్షణ ఇప్పిస్తున్న పార్లమెంటరీ పుడ్ కమిటీ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రుచులు పార్లమెంట్‌లో నోరూరించనున్నాయి. రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే వంటకాల జాబితాల్లో హైదరాబాద్ బిర్యానీ, ఖుర్బానికా మీఠా, నిర్చికా సాలన్, హలీం, షికంపూరి, షాహీతుక్డా వంటి నిజాం రుచులు చేరనున్నాయి.

అందుకు పార్లమెంట్ అస్దాన చెఫ్‌లు భువన్‌చంద్, ప్రేమ్ సింగ్ హైదరాబాద్‌లోని నిజాం క్లబ్ చెఫ్‌లు మహ్మాద్ బాషా, అబ్దుల్ రహమాన్‌ల పర్యవేక్షణలో బిర్యానీ, ఇతర వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. త్వరలో మరో ఇద్దరు చెఫ్‌‌లూ శిక్షణ తీసుకోనున్నారు.

ఈ సందర్బంలో భువన్ చంద్, ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాం. ముఫ్పై రెండేళ్లుగా పార్లమెంట్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాం. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎందరో ప్రముఖులకు మా చేతి వంట రుచి చూపాం. కానీ మా దగ్గర సంప్రదాయ వంటకాలు వేరుగా ఉంటాయి. కానీ హైదరాబాదీ తరహా నోరూరించే బిర్యానీ మాత్రం ఇప్పటి వరకు చూడలేదని అన్నారు.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

మంగళవారం నిజాం క్లబ్‌లో హైదరాబాద్ బిర్యానీ తయారీలో శిక్షణ తీసుకుంటు్న పార్లమెంట్ క్యాంటిన్ ఛెప్‌లు.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

పార్లమెంట్ క్యాంటిన్‌లో అమలు చేయనున్న కొత్త మెనూలో 'హైదరాబాదీ బిర్యానీ' ని కూడా అమలు చేరుస్తున్న తరుణంలో నిజాం క్లబ్ ఛెప్‌ల ద్వారా పార్లమెంట్ క్యాంటీన్ ఛెప్‌లకు శిక్షణ ఇప్పిస్తున్న పార్లమెంటరీ పుడ్ కమిటీ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

తెలంగాణ రుచులు పార్లమెంట్‌లో నోరూరించనున్నాయి. రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే వంటకాల జాబితాల్లో హైదరాబాద్ బిర్యానీ, ఖుర్బానికా మీఠా, నిర్చికా సాలన్, హలీం, షికంపూరి, షాహీతుక్డా వంటి నిజాం రుచులు చేరనున్నాయి.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

అందుకు పార్లమెంట్ అస్దాన చెఫ్‌లు భువన్‌చంద్, ప్రేమ్ సింగ్ హైదరాబాద్‌లోని నిజాం క్లబ్ చెఫ్‌లు మహ్మాద్ బాషా, అబ్దుల్ రహమాన్‌ల పర్యవేక్షణలో బిర్యానీ, ఇతర వంటకాల తయారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

 హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

త్వరలో మరో ఇద్దరు చెఫ్‌‌లూ శిక్షణ తీసుకోనున్నారు. ఈ సందర్బంలో భువన్ చంద్, ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాం.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

ముఫ్పై రెండేళ్లుగా పార్లమెంట్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాం. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎందరో ప్రముఖులకు మా చేతి వంట రుచి చూపాం.

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

హైదరాబాద్ బిర్యానీ: నిజాం క్లబ్‌లో పార్లమెంట్ ఛెప్‌లు

కానీ మా దగ్గర సంప్రదాయ వంటకాలు వేరుగా ఉంటాయి. కానీ హైదరాబాదీ తరహా నోరూరించే బిర్యానీ మాత్రం ఇప్పటి వరకు చూడలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+