రేవంత్ పార్టీలో చేరడాన్ని నేనేందుకు వ్యతిరేకిస్తా: డికె అరుణ
కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను నేనేందుకు వ్యతిరేకిస్తానని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను నేనేందుకు వ్యతిరేకిస్తానని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.
బుధవారం అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి డికె అరుణ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ' రేవంత్ రాకను నేనెందుకు వ్యతిరేకిస్తాను. వ్యతిరేకించేవారెవరైనా ఉంటే నా పేరు చెబుతున్నారేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.

రేవంత్‌కు పదవులు ఇవ్వొద్దని నేనెందుకంటానని ఆమె ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదన్నారు. కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తుందని తాను అనుకోవడం లేదన్నారామె.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే మాజీ మంత్రి డికె అరుణతో చర్చించారు.. మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైద్రాబాద్‌లో సమావేశమై రేవంత్ పార్టీలో చేరే విషయాన్ని చర్చించారు. ఈ పరిణామాల తర్వాత రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!












Click it and Unblock the Notifications