ఐబీఎంలో ఉద్యోగాలు: ఇంటర్వ్యూకు సెప్టెంబర్ 2లోగా వెళ్లండి
ఫ్రెషర్స్ కోసం హైదరాబాద్‌లో ఐబీఎం వాకిన్ డ్రైవ్
వివరాలు:
కంపెనీ పేరు: ఐబీఎం ఇండియా
జాబ్ ఓపెనింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు:
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2, 2016 వరకు ఫ్రెషర్స్ కోసం హైదరాబాద్‌లో ఐబీఎం వాకిన్ డ్రైవ్ చేపట్టింది.
కంపెనీ గురించి: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్(ఐబీఎం) అనేది అమెరికాకు చెందిన ఒక బహుళ జాతి సంస్థ.టెక్నాలజీ, కన్సల్టెంగ్ కార్పొరేషన్ అయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని అర్మంక్‌లో ఉంది.

కావాల్సిన నైపుణ్యాలు: టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్
కనెక్టివిటీ ట్రబుల్ షూటింగ్‌లో మంచి నైపుణ్యం, TCSP/IP, Dial
Up, TokenRing, Ethernet, LAN/WAN
Proficient knowledge inUnderstanding of operating systems windows 2000/NT/XP Configuration options and troubleshooting
ఇంగ్లీష్: స్పష్టంగా మాట్లాడగలగాలి.
అనుభవం: 0-3ఏళ్లు, ఫ్రెషర్స్
విద్యార్హతలు: ఏదైనా సాధారణ డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా
లొకేషన్: హైదరాబాద్
ఇంటర్వ్యూ సమయం: ఆగస్టు 30- సెప్టెంబర్ 2, 2016 వరకు.
సమయం: ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూ వివరాల కోసం సంప్రదించండి: http://goo.gl/7TxtOL
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications