హైదరాబాద్ ఐబిఎంలో ఇంటర్వ్యూలు: ఫ్రెషర్స్‌కు మంచి అవకాశం
హైదరాబాద్ ఐబిఎంలో ఇంటర్వ్యూలు
వివరాలు:
రోల్: టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్(వాయిస్)
అనుభవం: 0-2 సంవత్సరాలు
జాబ్ టైప్: ఫుల్ టైమ్
జాబ్ లొకేషన్: హైదరాబాద్ మరియు సికింద్రాబాద్
విద్యార్హత: ఏదైనా సాధారణ డిగ్రీ
కావాల్సిన నైపుణ్యాలు: ట్రబుల్ షూటింగ్ కనెక్టివిటీలో మంచి పరిజ్ఞానం, టీసీఎస్‌పీ/ఐ
ఇంటర్వ్యూ తేదీ: జులై 20 నుంచి జులై 23, 2016 వరకు
కంపెనీ పేరు: ఐబిఎం ఇండియా

జాబ్ ఓపెనింగ్ పూర్తి వివరాలు: జులై 20 నుంచి జులై 23, 2016 వరకు ఐబిఎం సంస్థ హైదరాబాద్‌లో పని చేసే ఉద్యోగులకు కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
కంపెనీ గురించి: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ అనేది అమెరికాకు చెందని బహుళ జాతి సంస్థ. టెక్నాలజీ, కన్సల్టింగ్ కార్పొరేషన్ అయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని అర్మాంక్‌లో ఉంది.
కావాల్సిన నైపుణ్యాలు: టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్, కనెక్టివిటీ ట్రబుల్‌షూటింగ్, టీసీఎస్‌పీ/ఐపీ, డయల్ అప్, టోకెన్‌రింగ్, ఎథర్నెట్, లాన్/వాన్, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 2000/, ఎన్‌టి/ఎక్స్‌పి కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్‌లో మంచి పరిజ్ఞానం, అవగాహన ఉండాలి.
ఇంగ్లీష్: ధారళంగా మాట్లాడగలగాలి.
అనుభవం: 0-3 ఏళ్లు, ఫ్రెషర్స్
విద్యార్హత: ఏదైనా సాధారణ డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా
లొకేషన్: హైదరాబాద్
ఇంటర్వ్యూ తేదీ: జులై 20 నుంచి జులై 23, 2016 వరకు
చివరితేది: జులై 23, 2016
దరఖాస్తు చేసుకునేందుకు, ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించండి
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications