ఇంజనీర్ పోస్టులు: ఐఐటీ హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2016-2017
ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు డిసెంబర్30,2016లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు డిసెంబర్30,2016లోగా దరఖాస్తు చేసుకోవాలి.
a)శాశ్వత ప్రాతిపదికన ఖాళీలు :
పోస్టు పేరు : సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ (సివిల్)
ఖాళీలు : 1
నిర్ణీత వయసు : 55సంవత్సరాలు
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్ (సివిల్)
ఖాళీలు : 02
నిర్ణీత వయసు : 45సంవత్సరాలు
పోస్టు పేరు : జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
ఖాళీలు : 02
నిర్ణీత వయసు : 45సంవత్సరాలు

b) డెప్యూటేషన్ బేసిస్ ఖాళీలు :
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)
ఖాళీలు : 01
నిర్ణీత వయసు : 50సంవత్సరాలు
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
ఖాళీలు: 01
నిర్ణీత వయసు: 50సంవత్సరాలు
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇజనీర్ (సివిల్)
ఖాళీలు:02
నిర్ణీత వయసు:50 సంవత్సరాలు
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
ఖాళీలు: 01
నిర్ణీత వయసు: 50సంవత్సరాలు
ఎంపిక విధానం : రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్/మరియు ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి సరైన సర్టిఫికెట్లతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను జతచేసి ఈ క్రింది చిరునామాకు పంపించాలి.
రిజిస్ట్రార్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, కంది502285
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 30, 2013.
మరిన్ని వివరాలకు : https://goo.gl/SNyy2I












Click it and Unblock the Notifications