ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, అంతకుముందే మరో మహిళతో వివాహేతర సంబంధం తర్వాత ఏం జరిగింది
పెళ్ళికి ముందే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయమై భార్య, భర్తల మద్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు కారణమైంది.
హైదరాబాద్ :ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. అయితే అంతకుమందే మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకొనేంత పనిచేసింది. వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య అగాధాన్ని పెంచింది. ఈ కారణంగానే భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కొండాపూర్ లోని 8వ, బెటాలియన్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన 2011 లో బూసమ్మ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకొన్నాడు.

బూసమ్మతో వివాహనికి ముందే ఆయనకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ విషయంలో పెద్దలు వారికి రాజీ కుదిర్చారు. బూసమ్మతో వివాహం తర్వాత వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు.బూసమ్మ పుట్టింటి నుండి వారం రోజుల క్రితమే భర్త వద్దకు వచ్చింది.
విజయ్ కుమార్ తో భార్య మంగళవారం రాత్రి గొడవపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవకు విజయ్ కుమార్ కు గతంలో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది. ఈ కారణంగానే వారిద్దరి గొడవ పడడంతో విజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని గచ్చిబౌలి ఎస్ ఐ రామయ్య తెలిపాడు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications