టిలో బిజెపి, లెఫ్ట్‌కన్నా మాదే పెద్దపార్టీ: జెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంకన్నా లోక్‌సత్తాయే పెద్ద పార్టీ అని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. సమాజంలో కుల రక్కసిని రూపుమాపి రాజకీయాల్లో మార్పు తేవడంలో యువత ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
లోక్‌సత్తా పార్టీ ముషీరాబాద్ నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు కవాడిగూడ బండమైసమ్మ నగర్ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలతో యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా నాయకులు నాగరాజు పాల్గొన్నారు.
టిడిపి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గమే స్ఫూర్తి అని టిడిపి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఎల్ రమణ, టిడిపి తెలంగాణ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లిదయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications