ఇండెక్స్‌పో: ఇండిస్ట్రియల్, ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్(పిక్చర్స్)
హైదరాబాద్: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండెక్స్‌పో పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. ప్రదర్శనను ఇండోర్ ఇన్‌ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ సంయుక్త ఆధర్యంలో ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి చైనాకు చెందిన విన్నర్ టంగ్‌స్టన్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ విహుహగు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
మూడురోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూర్, పూణే, ముంబయి తదితర నగరాలకు చెందిన దాదాపు 100 స్టాళ్లలో ఎగ్జిబిటర్లు వారి ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

ఇండెక్స్‌పో
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం ఇండెక్స్‌పో పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.

ఇండెక్స్‌పో
ప్రదర్శనను ఇండోర్ ఇన్‌ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ సంయుక్త ఆధర్యంలో ఏర్పాటు చేశారు.

ఇండెక్స్‌పో
కార్యక్రమానికి చైనాకు చెందిన విన్నర్ టంగ్‌స్టన్ ప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ విహుహగు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ఇండెక్స్‌పో
మూడురోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూర్, పూణే, ముంబయి తదితర నగరాలకు చెందిన దాదాపు 100 స్టాళ్లలో ఎగ్జిబిటర్లు వారి ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.

ఇండెక్స్‌పో
మెషిన్‌టూల్స్, హ్యాండ్‌టూల్స్, వెల్డింగ్ పరికరాలు, బేరింగ్స్, పంప్స్, వాల్వ్‌లు, మోటర్స్, గెయిర్‌బాక్స్‌లు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, ఇన్‌స్ట్రుమెంటేషన్స్, ప్రాసెస్ మెషినరీ, ప్యాకేజింగ్ మెషినరీలతో పాటు ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఏర్పాటు చేశారు.

ఇండెక్స్‌పో
కార్యక్రమంలో ఇండోర్ ఇన్‌ఫోలైన్ ఎండీ ఆర్‌కే అగర్వాల్‌తో పాటు దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇండెక్స్‌పో
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండెక్స్‌పో పేరిట ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది.

Click it and Unblock the Notifications