ఏపీ, టీల్లో ఇండియా పోస్ట్‌ జాబ్స్: పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్.. అప్లై చేస్కోండిలా

వివరాలు:

జాబ్ ఫీల్డ్: పోస్టల్ జాబ్స్

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్/తెలంగాణ

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2016

అర్హత: 10వ తరగతి పాస్(ఎస్ఎస్‌సి)

లొకేషన్: హైదరాబాద్

చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2016

హైరింగ్ ప్రాసెస్: రాత పరీక్ష

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్

 India Post jobs for Postman / Mail Guard in Hyderabad

పోస్ట్‌మ్యాన్ విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్/ఎస్ఎస్‌సి.

ఖాళీల సంఖ్య: కర్నూలు రీజియన్‌లో 30 పోస్టులు, విశాఖపట్నం రీజియన్‌లో 33 పోస్టులు.

మెయిల్ గార్డ్ విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్/ఎస్ఎస్‌సి.

ఖాళీలు: ఆర్ఎంఎస్ డివిజన్స్ 03 పోస్టులు

తెలంగాణ పోస్టల్ సర్కిల్

పోస్ట్‌మ్యాన్ విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్/ఎస్ఎస్‌సి.

ఖాళీలు: హైదరాబాద్ సిటీ రీజియన్-44 పోస్టులు, హైదరాబాద్ రీజియన్-26పోస్టులు.

మెయిల్ గార్డ్ విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యూలేషన్/ఎస్ఎస్‌సి.

ఖాళీలు: ఆర్ఎంఎస్ డివిజన్స్ 05 పోస్టులు

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ 04-09-2016.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+