అందమైన భామల ర్యాంప్
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనింగ్, హిమయత్ నగర్ ఆధ్వర్యంలో బేగంపేటలోని తాజ్ వివంత హోటల్లో వార్షిక గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అందమైన యువత పలు రకాల ఫ్యాషన్ దుస్తులు వేసుకొని ర్యాంప్ పైన ప్రదర్శించారు. అమేజింగ్ కాశ్మీర్ కలెక్షన్స్ పేరుతో కొనసాగిన ఈ షోలో సబా షమ్నమ్ ఇటీవల లండన్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించిన కలెక్షన్‌ను ఇక్కడ ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications